Siddha Mangala Stotram
Siddha Mangala Stotram (సిద్ధమంగళ స్తోత్రం)- Telugu శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీనరసింహరాజా | జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ|| శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా | జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ|| మాతా సుమతీ వాత్సల్యామృత…























