Kanakadhara Stotram : Discover the Miraculous Way t0 Gain Wealth by Chanting
Kanakadhara Stotram – telugu వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ | అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || ముగ్ధా ముహుర్విదధతీ వదనే…