Category: Songs

Gorintaku Songs(గోరి0టాకు పాట)

గిరి రాజు ఇంట.. చిగురించినాకు..Gorintaku Songs గిరి రాజు ఇంట.. చిగురించినాకు..గిరిజ మెచ్చినాకు.. గోరింటాకు.. గోరింటాకు.. మహదేవిగా వచ్చి..ముంగిళ్ళ నిలిచి..మానసంబె దోచి..మగువందాలె పెంచి..రాణివయ్యావే..మహరాణివయ్యావే.. విభావరిగా వచ్చి..వేడుకల్లో నిల్చి..వారేవ్వా అన్పించి..వాసంతి మాటల్లోవగలుపోయావే..ఒయ్యారాలు పోయ్యావే.. ఆషాఢంలో వచ్చి..అరచేతుల్లో నిల్చి.. ..ఆనందాలు పంచి..ఆరోగ్య పత్రైన.. కానుకయ్యావే..అలంకారమయ్యావే..…

lord venkatwswara

Venkateswara swamy Songs

శరణము శ్రీనివాస (Venkateswara swamy) శరణము శ్రీనివాస శరణము తిరుమలేశ,శరణము గోవింద శరణు శ్రీ ముకుందా.. దాల్చితివి దశావతారములు మున్ను,బ్రోచితివి నీ భక్తుల నెందరినో,ఈ కలియుగాన పాపము హరింప జేయ,ఈ కొండలపై వెలసినావు కొండల రాయుడై… నిను నమ్మిన చాలు ఇక్కట్లు…

Lalitha Devi Mangala Haratulu

లలితా దేవి మంగళ హారతి (Lalitha Devi Mangala Haratulu) వెలసితివమ్మ వెండి కొండ లో ఓం శ్రీమాత్రెనమఃఅమ్మవారి హారతి గాన నీరాజనంవెన్నెల లోనవేడి ఏలనో రాగంరచన, గానం జోషి విజయలక్ష్మి చల్లని తల్లీ నీవే దైవముయుల్లము లోనా నీదే రూపము…

Shyamala devi mangala haratulu

Shyamala devi mangala haratulu (శ్యామలా దేవి మంగళ హారతులు) Shyamala devi mangala haratulu ఓ…..రాజ శ్యామల, రాజ శ్యామల జై వాసవి జై జై వాసవిరాజ శ్యామల దేవి గాన నీరాజనంఓ నెల రాజా రాగంరచన, గానం పొట్టి…