గోమాతకు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
ఈ 22 ఆహారాల్లో గోమాతకు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..? 1. గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందట. సన్మార్గంలో నడవవచ్చట. దైవ చింతన పెరుగుతుందట. 2. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు…