Category: Health

Nature

ప్రకృతిని బ్రతకనివ్వండి corona ని తరిమేయండి

ఒక చీమని,ఉడ‌త‌ని కూడా.. దాని బ‌తుకు దాన్ని బ‌త‌క‌నివ్వాలి.. లేక‌పోతే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ని జీవులు భూమ్మీద పుడుతాయి అందుకే ప్రకృతిని బ్రతకనివ్వండి. అది మనల్ని బ్రతకనిస్తుంది. లోకా సమస్తా సుఖి:నో భవంతు అని హిందూ ధర్మం అంటుంది. ఈ భూమ్మీద గూడు…