shiva, Arunachala shivuni haratishiva

Arunachala shivuni harati

ఓం శ్రీమాత్రెనమః
అరుణాచల శివుని హారతి గాన నీరాజనం
మనసు పాడింది సన్నాయి పాట రాగం
రచన ,గానం జోషి విజయలక్ష్మి
జై జై వాసవి జై జై వాసవి
పొట్టి.రెడ్డిజయలక్ష్మి శ్రీకాళహస్తి

పరమ పావనము అరుణాచలమ్ము
పరమ……
దివ్య శివ క్షేత్రము భువిని కైలాసము
నిరతమూ హరితవర్ణాలశోభిల్ల గా…ఆ ఆ ఆ
పరమ…….

గిరియే శివరూపమై….వెలిసేనూ
గౌరి సహితమ్ము గా నిలిచేను
గిరి……
గిరి ప్రదక్షణములా …ఆ ఆ ఆ….2
ఆ శంకరుని దర్శించువేళా …ఆ ఆ
పరమ……

వెలిగే దీపాల కాంతులలోనా
పలికే ఓంకార నాథములోన
వెలిగే…….
కళ కళ లాడేటి వేళా..2 ఆ ఆ
దే వతలెల్ల కొలువైన వేళా ఆ ఆ
పరమ……

ఆ పరమే…శుడే అగ్నిలింగమై అరుణచలమున విలసిల్లగా ఆ ఆ ఆ
ఆ పర మే…..
నీరాజనముల సేవలుచేయ ఆ ఆ ఆ ఆ
నీరాజనం…..
కలిగేను కైవల్యమూ..ఊ ఊ ఊ
పరమ……2
దివ్య…..
పరమ…

Vaasavi.net A complete aryavysya website

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *