Day: January 20, 2023

శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆనులోమ, విలోమ, ప్రతిలోమ)

🌷శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆనులోమ, విలోమ, ప్రతిలోమ🌷 ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతిఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః 🌹అనులోమ పద్ధతి 🌹 👉ప్రతి నామానికి ముందు ఓం ఓం రతిమాతంగ్యై నమఃఓం ప్రీతిమాతంగ్యై నమఃఓం మనోభవామాతంగ్యై నమఃఓం ప్రథమావరణ రూపిణి సర్వానందమయిచక్రస్వామిని…