Mangala Harathi Sri Ramudu
శ్రీ రాముని మంగళ హారతి (Mangala Harathi ) పాడరే మగువలార మంగళ హారతిని ఇవ్వరే హారతిని రామభద్రునకు ||2|| మన రామభద్రునకు సుందరాకారునికి దశరథతనయునకి కల్యాణరామునకు కర్పూర హారతిని ||2|| పా|| పగడాల హారతిని పట్టాభిరామునకు రతనాల హారతిని రామచంద్రునికి…