Sri Sai Nakshatra Malika-శ్రీ సాయి నక్షత్ర మాలికా
షిరిడీసదనా శ్రీసాయీ సుందర వదనా శుభధాయీ జగత్కారణా జయసాయీ నీ స్మరణే ఎంతో హాయీ || 1 || శిరమున వస్త్రము చుట్టితివీ చినిగిన కఫినీ తొడిగితివీ ఫకీరువలె కనిపించితివీ పరమాత్ముడవనిపించితివీ || 2 || చాందుపాటేలుని పిలిచితివీ అశ్వము జాడ…



