Month: July 2020

Navagraha

నవగ్రహాలు

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.నవగ్రహ స్వరూప స్వభావాలు అధిదేవత ప్రత్యధిదేవత వివరాలు…

Surya Aditya kavacham, surya kavacham, Suryashtakam

సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం..!!

సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం..!! సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య…

shani thrayodhashi Shani Trayodashi

శనిత్రయోదశి

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈయనకు సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్‌, కాలబైరవుడు, ఈయనకు గల ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర. శనీశ్వరుని గోత్రం కాశ్యపస…

HANUMAN CHALISA,ANJANEYA DANDAKAM

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు*

*కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు* హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. *1. విద్యా ప్రాప్తికి:-*…

Guru

గురుపౌర్ణమి

వ్యాసపౌర్ణమి #గురుపౌర్ణమి ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి…

chandi homam

చండీ హోమము విశిష్టత

చండీ హోమము విశిష్టత…… చండీ మాత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమే ఆదిశక్తి, పరాశక్తి,…