Day: February 25, 2020

ఆయాచితం నటేశ్వర శర్మ

💥🚩 *కోలాచల మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల-సంస్థాన విశిష్టకవులు… పరిపృచ్చ నేటి మా కళాపీఠం విశేష ఆచార్య కవిశ్రేష్ఠులు సంస్కకతాంధ్ర భాషాప్రవీణులు అవధానీ మాన్యశ్రీ ఆయాచితం నటేశ్వర శర్మ గారి పరిచయంలోకి పయనిద్దాం విశిష్టకవులు-2 బి వెంకట్ కవి మల్లినాథసూరి సంస్థాన సభ్యులు…