sriguru.org.in
వాస్తు ప్రకారం గోడల నిర్మాణం- Vastu for walls

వాస్తు ప్రకారం గోడల నిర్మాణం- Vastu for walls

కొత్తగా నిర్మించిన గృహములలో దిక్కులు, మూలలను సరిచూసుకోవడంతో బాటు గోడలు వాటి ఆకృతులను కూడా పరీక్షించుకోవాలి. గృహం నిర్మించే క్రమంలో గోడల స్థానములను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఇంటికి సంబంధించిన దక్షిణ దిశయందలి గోడ వెలుపలికి వంగిపోయి ఉంటే వ్యాధులు, మృత్యువు వెన్నంటి ఉంటుంది. అలాగే పై విధంగా పశ్చమదిశలో గోట బయటకు వంగి ఉంటే ధనహాని కలుగుతుంది. తూర్పుగోడ బయటకు వంగి ఉంటే అరెస్టులు తదితర భయాలు ఉంటాయి.

ఇంటిలోని ఆగ్నేయ మూలలో తూర్పు గోడ వెలుపలకు వంగి ఉంటే అగ్నిభయము, దక్షిణమునకు వంగితే ప్రాణభయము సంభవించే అవకాశం ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం గోడలను నిర్మిస్తే గృహంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *